”ఐ ఫ్లూ” లక్షణాలు: 3 రోజుల్లో నయం కావాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!
ఐ ఫ్లూ బారిన పడ్డారా? భయం వద్దు.. మూడు రోజుల్లో నయం కావాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి! ‘ఐ ఫ్లూ’ లక్షణాలు వర్షాకాలం మరియు వాతావరణంలో మార్పులు వచ్చే సమయంలో ఎక్కడ చూసినా ‘ఐ ఫ్లూ’ లేదా ‘కండ్లకలక’ గురించిన వార్తలే…
